The GRTA is collecting school supplies or donations from our community to support Title 1 schools in Henrico County. Your contributions will help ensure that students have the resources they need for a successful school year.
అన్నీ దానాలలో గొప్పతనం విద్యాదానం
విద్యే బలం నీకు అది వెన్నంటే సహాయం
ముందుకు నడిపించునది..
నీ జీవితపు విజయ పథంలో
నీకు తోడుంటుంది చివరిదాకా
ఆదునిక యుగంలో వుంది అంతా..
అందుకే దానమిదే అతి శ్రేష్టం
అన్నీ దానాలలో గొప్పతనం విద్యాదానం
విద్యే బలం నీకు అది వెన్నంటే సహాయం
ముందుకు నడిపించునది..